కణ్ణినుణ్ శిరుతాంబు – తనియన్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు నమ్మాళ్వార్ , మధురకవి ఆళ్వార్, మరియు నాథమునులు, కాంచీపురం అవిదిత విషయాంతర: శఠారేః ఉపనిషదాం ఉపగానమాత్ర భోగ: | అపి చ గుణవసాత్ తదేక శేషీ మధురకవి హృదయే మమావిరస్తు || ప్రతి పదార్థము: అవిదిత విషయాంతర : నమ్మాళ్వార్ ను తప్ప మరేదీ తెలియని వారు శఠారేర్ : నమ్మాళ్వారుల శ్రీసూక్తులు ఉపనిషదాం : దివ్య ప్రబంధము ఉపగానమాత్ర భోగ : నిరంతరము … Read more

కణ్ణినుణ్ శిరుతాంబు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: నమ్మళ్వార్ మరియు  మధురకవిఆళ్వార్ Audio e-book: http://1drv.ms/1VeOigr              మామునులు,  ఉపదేశ రత్న మాలలో,   మధురకవి ఆళ్వార్ల  తిరునక్షత్రమును (మేష మాసములో చిత్రా  నక్షత్రము) ప్రత్యేకముగా  పేర్కొన్నారు.   నిజానికి వీరి తిరునక్షత్రము తక్కిన ఆళ్వార్ల  తిరునక్షత్రము కంటే ప్రపన్నులైన రామానుజ సంబంధులకు చాలా ముఖ్యమైన రోజు.  నమ్మాళ్వార్ల పట్ల వీరికున్న అపారమైన ఆచార్య ప్రపత్తియే దానికి కారణము.  తరువాతి పాశురములో, నాలాయిర దివ్య ప్రబంధము మధ్యలో  … Read more